Home » Kriti Kharbanda Photos
అందాల భామ కృతి కర్బందా.. తన పెట్ డాగ్ 'డ్రోగో'కి బర్త్ డే విషెస్ చెబుతూ తనతో దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్యూట్ క్యూట్ గా ఉన్న ఈ పిక్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
కృతి, ప్రగ్యా మోడరన్ డ్రెస్లో అందాలు ఆరబోస్తుంటే.. వాణీ, శోభిత క్లాసికల్ టచ్ తో కూడా సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు.