Kriti Kharbanda: బీచ్ లో అందాల రచ్చ చేస్తున్న కృతి కర్బందా.. ఫోటోలు

తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మెరిసింది నార్త్ బ్యూటీ కృతి కర్బందా(Kriti Kharbanda). ఈ అమ్మడు సినిమాలు పెద్దగా చేయకపోయినా గ్లామర్ షో మాత్రం నెక్స్ట్ లెవల్లో చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ భామ చేసే వయ్యారాలు విందుకి నెటిజన్స్ రెచ్చిపోతుంటారు. తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో చేసిన అందాల రచ్చ మాములుగా లేదు. లేట్ ఎందుకు మరి మీరు కూడా చూసేయండి.

1/7Kriti Kharbanda latest glamour photoshoot (1)
2/7Kriti Kharbanda latest glamour photoshoot (1)
3/7Kriti Kharbanda latest glamour photoshoot (1)
4/7Kriti Kharbanda latest glamour photoshoot (1)
5/7Kriti Kharbanda latest glamour photoshoot (1)
6/7Kriti Kharbanda latest glamour photoshoot (1)
7/7Kriti Kharbanda latest glamour photoshoot (1)