-
Home » KTM 200 Duke Specifications
KTM 200 Duke Specifications
కొత్త టీఎఫ్టీ డిస్ప్లేతో కేటీఎం 200 డ్యూక్ బైక్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
October 5, 2024 / 06:03 PM IST
KTM 200 Duke Launch : కేటీఎమ్ పాపులర్ కేటీఎమ్ 200 డ్యూక్‌ను కొత్త 5-అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లేతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 2,03,412 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.