Home » KTR Arrest News
కేటీఆర్ అరెస్ట్ అయితే అనే ఆలోచనే.. గులాబీ శ్రేణులకు నిద్రలేకుండా చేస్తోంది. అన్నీ తానై, అన్నింటికి తానై కారును ముందుకు నడిపిస్తున కేటీఆర్ అరెస్ట్ అయితే.. పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు..?