Home » KTR launches TS-bPASS website
KTR launches TS-bPASS: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బీ పాస్‌ను ప్రారంభించారు. భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమే బీపాస్. ఈ విధానంలో 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనానికి ఎలాంటి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 600 గజాలలోప�