Home » KTR Meets
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. 2019, అక్టోబర్ 30వ తేదీ బుధవారం సౌత్ బ్లాక్�