Home » KTR
తెలంగాణ ప్రజల ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటివద్దనే షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించనుంది.
హైదరాబాద్‌లో ఫ్రీ వైఫై
కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్.. జులై 24న తన 45 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా లేఖ రాశారు.
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్లో సభను ఏర్పాటు చేశారు.
టీటీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణ పేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
హైదరాబాద్ బాలానగర్ లో నర్సాపూర్ చౌరస్తా వద్ద రూ. 385 కోట్ల తో నిర్మించిని 6 లేన్ల ఫ్లై ఓవర్ ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంత్రులు తలసాని, మల్లారెడ్డిలతో కలిసి ఈ రోజు ఉదయం ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతోందని, అందుకు అనుగుణంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో అంబేద్కర్ నగర్ లో కొత్తగా నిర్మించిన డబులె బెడ్రూం ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు.