Home » KTR
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అదుపుచేయడానికి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులిస్తూ మిగిలిన వారికి నో చెప్పేశారు.
నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..
తెలంగాణ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకునే లోపే ఈ బ్లాక్ ఫంగస్ బాధితులపై దాడి చేస్తోంది.
తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్లకు 15శాతం స్టైఫండ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉత్తర్వులు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు ఉంచిన జూడాలు ఇప్
Corona Out Break : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కు సొంత వైద్యం వద్దని, మానకం�
కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు రా
ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక మంగళవారం కేసీఆర్ ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కలిసినట్లు సమాచారం.