Home » KTR
మెదక్ జిల్లా, నారైంగి విలేజ్కు చెందిన శ్రావణి తన మధురమైన గాత్రంతో ‘‘రేలా రే రేలా రే.. నీళ్లల్లో నిప్పలే, వచ్చింది నిజమల్లే.. పడిలేచి నిలిచే రణములో.. నా తెలంగాణ’’.. అనే పాటను అద్భుతంగా పాడింది..
కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
రైతు వేదిక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. కొదురుపాకలో ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. దమ్ముంటే కాంగ్రెస్-బీజేపీ నాయకులు సమాధానం చెప్పండి. మీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా...
నకిరేకల్ లో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేటలో ప్రతిష్ఠించిన అతని విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తూ ఇండియా కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం (జూన్ 11)న హైదరాబాద్ రానున్నారు. ఆయన సీజే అయ్యాక తొలిసారి హైదరాబాద్ నగరానికి రానున్నారు.
గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు..
కరోనా కష్టకాలంలో మీకు నేను ఉన్నానంటూ ఆదుకుంటున్న సోనూసూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. సాయం కోరితే చాలు.. క్షణాల్లో ఆక్సిజన్ సాయం అందిస్తు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మొబైల్ ఐసీయూ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.