KTRS

    గెలిచేనా : టి. మున్సిపోల్..సై అంటున్న టీడీపీ

    December 29, 2019 / 11:35 AM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటోంది టీడీపీ. గత ఎన్నికల్లో చావు దెబ్బతినన్న ఈ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చతికిలపడింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగా

10TV Telugu News