Kuchikadu

    మాజీ సీఎం కరుణానిథికి గుడి : తంబీల ప్రేమ అలాగే ఉంటుంది

    August 26, 2019 / 04:24 AM IST

    అంతులేని అభిమానం..ప్రేమ. రాజకీయ నేతలైనా..సినిమా నటులైనా తమిళ ప్రజలు ఒక్కసారి ఆరాధించటం ప్రారంభించారంటే ఎన్నటికీ మరచిపోరు.గుండెల్లో గుడి కట్టి భగవంతుడిగా భావిస్తారు. ఆరాధిస్తారు. తమిళనాడు ప్రజలు నేతలపైనా..నటులపైనా వ్యక్త పరిచే ప్రేమాభ

10TV Telugu News