Home » Kukatpally case
నిందితులు హఫీజ్పేట్ నుంచి సికింద్రాబాద్కు ఎంఎంటీఎస్ టికెట్లు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. స్టేషన్లో పోలీసులను చూసి హఫీజ్పేట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారని అన్నారు.
రేణు, రాకేశ్ అగర్వాల్ మార్వాడీలు. వారికి సనత్ నగర్లో స్టీల్ బిజినెస్ ఉంది. వారి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని నిందితులు భావించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.