Home » KULBHUSHAN JADAV
పాక్ జైల్లో మగ్గుతున్న ఇండియన్ నేవీ మజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా కలిసారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో జాదవ్‌ను కలిసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. 2017 తర్వాత తొలిసారిగా భారత అధికార�