Home » Kuldip
పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఓ నిరుపేద తండ్రి తన కుటుంబానికి కడుపు నింపుతున్న గోమాతను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తనలా తన పిల్లలు చదువు లేకుండా కష్టపడకూదని ఆశించిన తండ్రి వేరే దారి లేక తనకున్న ఒక్క ఆవును అమ్ముకుని పిల్లకు ఆన్ లై�