Home » Kumaradevam
కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టుపై ఇటీవల కూలిపోయిన చెట్టును సినీ డైరెక్టర్ వంశీ గురువారం పరిశీలించారు.
170 ఏళ్ల నాటి చరిత్రగల సినిమా చెట్టు ఇక లేదు
అనేక సినిమాలు ఈ చెట్టు నీడలో తీయడం వల్ల ఈ చెట్టుకు సినిమా చెట్టు అని పేరు కూడా పెట్టారు.