-
Home » Kumkum
Kumkum
‘మదర్ ఇండియా’ నటి కుమ్‌కుమ్ కన్నుమూత..
July 28, 2020 / 05:22 PM IST
బాలీవుడ్ అలనాటి నటి కుమ్‌కుమ్ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కుమ్‌కుమ్ బాంద్రాలోని తన నివాసంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కుమ్‌కుమ్ అసలు పేరు జైబున్నీసా. బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోన�