Home » Kuno Palpur National Park
చీతా... క్షేమమే..!
ఆఫ్రికా నుంచి భారత్ కు అరుదైన చీతాలు ఆకలితో వస్తున్నాయి. చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉండాల్సిందేనంటున్న అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే
దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుత పులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు దశలవారీగా దిగుమతి చేయనున్నారు. ఈవారం చివర్లో నమీబియా రాజధాని విండ్హోక్ నుండి ఎనిమిది చిరుతలు ఇండియా రానున్నాయి.