Home » Kuntala Laxman
Woman steals gold Jewelry from Old couple : కరోనా వ్యాక్సిన్ ఇస్తానంటూ వచ్చి ఓ మహిళ వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారంతో పరారైంది. దాదాపు 8 తులాల బంగారు అభరణాలను తీసుకొని పారిపోయింది. కానీ, కేవలం రెండు గంటల్లోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. వృద్ధ దంపతులను నమ్మి