Home » Kurchi Madatha Petti
నీ కుర్చీని 2019లో మేం మడత బెడితే.. ఇప్పుడు నీ కుర్చీని మడత బెట్టుకుంటావని నువ్వే సంకేతాలు ఇచ్చావు.
చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.