Home » Kurnool Lok Sabha Constituency
40ఏళ్లలో కేవలం రెండుసార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? లేక వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే �