Home » Kurnool Man
అమ్మాయిలే అతడి టార్గెట్. ఆన్ లైన్ వేదికగా నమ్మించి వంచించాడు.. కుదిరితే మోసం చేస్తాడు.. కాదంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ఇలా ఒక్కరిని ఇద్దరిని కాదు.. ఏకంగా వంద మంది అమ్మాయిలపై సైబర్ వల విసిరాడు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేయడ�