Home » Kushi Musical Concert
సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టూ చేస్తూ చిన్మయి పాపా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఖుషి మ్యూజికల్ నైట్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. నీ మాటలతో ఆ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది.
నిన్న జరిగిన ఖుషి ఈవెంట్లో కొంతమంది పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని, మీడియాతో దురుసుగా మాట్లాడారని, ఫ్యాన్స్ ని కొట్టబోయారని, కొంతమంది దగ్గర ఫోన్స్ లాక్కొని హడావిడి చేశారని వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సమంత ఇలా రెడ్ సారీలో మెరిపించింది.
తాజాగా ఖుషి ఆడియో లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత స్టేజిపై రొమాంటిక్ డ్యాన్సులు వేస్తూ రెచ్చిపోయారు.
ఈవెంట్ లో ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత కలిసి స్టేజి మీద డ్యాన్స్ వేశారు. చాలా ఈవెంట్స్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ డ్యాన్సులు వేశారు. కానీ ఖుషి ఈవెంట్ లో విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయ�
ఖుషి చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహిస్తున్నారు. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నారు.