-
Home » Kushitha Kallapu
Kushitha Kallapu
నటి కుషిత కళ్లపు వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
September 14, 2026 / 03:49 PM ISTనటి, సోషల్ మీడియా ఫేమ్ కుషిత కళ్లపు (Kushitha Kallapu) నేడు వినాయకచవితి సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి అనంతరం పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
తిరుమలలో నటి కుషిత కళ్లపు.. ఫొటోలు..
September 6, 2026 / 02:10 PM ISTనటి కుషిత కళ్లపు తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుమలలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పండగ పూట పద్దతిగా.. హాఫ్ శారీలో కుషిత కళ్లపు.. ఎంత ముద్దుగా ఉందో..
March 19, 2026 / 06:53 PM ISTనటి కుషిత కళ్లపు నేడు ఉగాది పండగ సందర్భంగా హాఫ్ శారీలో పద్దతిగా కనిపిస్తూ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
చీరకట్టులో యువతను కలవరపెడుతున్న కుషిత.. ఫోటోలు వైరల్..
November 22, 2025 / 05:57 PM ISTనటి కుషిత కళ్లపు తాజాగా 3 రోజెస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరకట్టులో తన అందాలతో క్యూట్ గా కవ్విస్తూ యువతను కలవరపెడుతుంది. (Kushitha Kallapu)
హార్స్ రైడింగ్.. గుర్రంతో హాట్ లుక్స్ లో పోజులిచ్చిన కుషిత.. ఫొటోలు..
November 16, 2025 / 12:22 PM ISTనటి కుషిత కళ్లపు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న నేపథ్యంలో తాజాగా గుర్రంతో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది.
పసుపు చీరలో కుషిత.. ఎంత క్యూట్ గా ఉందో..
November 12, 2025 / 11:32 AM ISTనటి కుషిత కళ్లపు తాజాగా చెన్నైలోని ఓ ఆలయానికి వెళ్లగా అక్కడ చీరలో క్యూట్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూశారా? 'చిరంజీవ'.. డైరెక్ట్ ఓటీటీలోకి..
October 2, 2025 / 05:51 PM ISTనేడు దసరా సందర్భంగా రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Raj Tarun)
ఓనం స్పెషల్ చీరకట్టులో కుషిత కళ్లపు.. ఫొటోలు..
September 8, 2025 / 10:56 AM ISTనటి కుషిత కళ్లపు తాజాగా ఓనం పండగ సందర్భంగా ఇలా చీరకట్టులో స్పెషల్ లుక్స్ లో అలరించింది. (Kushitha Kallapu)
బ్లాక్ డ్రెస్ లో కుషిత కళ్లపు స్టైలిష్ లుక్స్..
August 17, 2025 / 10:07 AM ISTనటి కుషిత కళ్లపు తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో అలరిస్తుంది.
వరలక్ష్మి వ్రతం స్పెషల్.. చీరకట్టులో కుషిత కళ్లపు ఫొటోలు..
August 9, 2025 / 11:06 AM ISTనటి కుషిత కళ్లపు నిన్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా పద్దతిగా చీరకట్టులో పూజలు చేసి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.