Home » Kushitha Kallapu Birthday Celebrations
యూట్యూబర్, నటి కుషిత కళ్లపు ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. హీరోయిన్ గా చిన్న సినిమాలు చేస్తుంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోగా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.