-
Home » Kutami Prabhutvam
Kutami Prabhutvam
150 నియోజకవర్గాల్లో.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర.. జగన్ 2.0లో వాళ్లకే పెద్దపీట
January 28, 2026 / 02:29 PM IST
ys jagan : ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రతో ప్రజల మధ్యే ఉంటాను. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. మీరు ఈ రకంగా విత్తనాలు వేస్తే రేపు వృక్షాలవుతాయ్.. వైఎస్ జగన్ హెచ్చరిక
January 22, 2026 / 01:55 PM IST
Ys Jagan : రెడ్‌బుక్ రాజ్యాంగంలో జరుగుతున్న దారుణాలకు పిన్నెల్లి గ్రామ పరిస్థితి ఉదాహరణ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఏపీలో భూముల రీ సర్వేపై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్.. ఏదో ఓ రాయి పెట్టేసి..
January 22, 2026 / 11:50 AM IST
YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.