Home » Kuwait Fire Incident
కువైట్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన భారతీయులు 45 మందికాగా.. వారిలో ముగ్గురు ఏపీకి చెందినవారు ఉన్నారు.
కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత బాధాకరం. కువైట్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి.
మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.