-
Home » KXIP Match: Rajasthan script
KXIP Match: Rajasthan script
పరుగుల వరదలో రాజస్థాన్‌దే పైచేయి.. పంజాబ్‌పై 4వికెట్ల తేడాతో గెలుపు
September 27, 2020 / 11:28 PM IST
RR vs KXIP, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో 9 వ మ్యాచ్ షార్జా మైదానంలో రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరగగా.. RR vs KXIP మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పరుగుల వరదలో చివరకు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్‌పై పైచేయి సాధించింది. రాజస్థాన్ జట�