Home » L.K. Advani
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి వెళ్లాలని కోరిక ఉన్న..వెళ్లలేకున్నానని..బీజేపీ సీనియర్ నేత అద్వానీ వెల్లడించారు. దీనికి సంబంధించి..ఓ భావోద్వేగ వీడియో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారతావనిలో ప్రతి హిందువ