-
Home » L.K. Advani birthday
L.K. Advani birthday
బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని పరామర్శించిన ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
November 9, 2023 / 11:50 AM IST
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు.