-
Home » LA Knight Riders
LA Knight Riders
MLC T20 : కేకేఆర్‌కు ఘోర పరాభవం.. ఆండ్రీ రస్సెల్, గుప్టిల్, నరైన్ ఉన్నా.. 50 కే ఆలౌట్.. 105 పరుగులతో ముంబై గెలుపు
July 17, 2023 / 05:24 PM IST
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) కు మేజర్ లీగ్ క్రికెట్లో ఘోర పరాభవం ఎదురైంది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ (Los Angeles Knight Riders)50 పరుగులకే ఆలౌట్ అయ్యింది.