Labrador dog

    యజమాని ఎవరో తేల్చేందుకు “కుక్క”కి DNA టెస్ట్

    November 22, 2020 / 06:14 PM IST

    Labrador To Undergo DNA Test మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్‌ లో ఓనర్ షిప్ వివాదాన్ని పరిష్కరించేందుకు 3ఏళ్ల వయస్సున్న ఓ లాబ్రడార్ కుక్కకు DNA టెస్ట్ చేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురైంది. ఆ శున‌కం త‌న‌దంటే త‌న‌దంటూ ఇద్ద‌రు వ్యక్తులు పోటాపోటీగా ఫిర�

10TV Telugu News