Home » LADAKH BORDER
సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది.
చైనా మళ్లీ సరిహద్దులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. దాదాపు ఏడాది పాటు సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం..మళ్లీ తూర్పు లడఖ్ సమీపంలో తన కార్యకలాపాల్ని చేపడుతోంది.
Chinese soldier apprehended in Ladakh లడఖ్ సరిహద్దుల్లో చైనా సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా ఆర్మీ చెందిన జవాను అనుకోకుండా భారత భూభాగంలోకి ఎంటర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మ�