Home » Ladakh tests positive
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో కూడా రోజురోజుకు విస్తరిస్తుంది. అయితే కరోనా వైరస్ ఇండియన్ ఆర్మీకి కూడా పాకింది అనే విషయం ఇప్పుడు కంగారు పెట్టేస్తుంది. లడఖ్ స్కౌట్స్‌లో పనిచేసే ఓ జవాన్‌కు కోవిడ్-19 సోకినట్లుగా ఇండియన్ ఆర్మీ వె�