Home » Ladies Finger Farming
Mosaic Virus Diseases : బెండ పంటకాలం 90 రోజులు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. అనేక ప్రాంతాల్లో మే చివరి వారం నుండి బెండను విత్తారు.
సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి8 టన్నుల పశుల ఎరవును వేసి బాగా కలియదున్నాలి.
ఖరీఫ్ లో వరి సాగుచేయటం.. రబీలో బెండ, వంగ, మిర్చి లాంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల్లో బెండకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంట విత్తుకున్నాక 45 రోజులకు కాత మొదలవుతోంది.
రైతు ఎర్రాకులం తనకున్న వ్యవసాయ భూమిలో ఏటా ఎకరం విస్తీర్ణంలో బెండను సాగుచేస్తుంటారు. అయితే ఈ సారి పెరిగిన పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నారు.