Home » Ladki Bahin Yojana
Good News : బీజేపీ ఎన్నికల హామీ ప్రకారం.. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందజేయనుంది. మార్చి 8 నాటికి మొదటి విడత మహిళల ఖాతాల్లో జమ కానుంది. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..