Lady Arrested

    కిలాడీ లేడీ : గ్రూప్-2 ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

    May 12, 2019 / 08:34 AM IST

    నిరుద్యోగులే ఆమె టార్గెట్‌. మాటలతో మాయ చేస్తుంది. ఎంతటి వారినైనా తనబుట్టలో వేసుకుంటుంది. ఎంత డబ్బు చెల్లిస్తే అంత మంచి ఉద్యోగమంటూ నమ్మిస్తుంది. అయితే అవేవో చిన్న చితక ఉద్యోగాలు అనుకుంటే పొరాపాటే….ఏకంగా గ్రూప్‌ 2 ఉద్యోగాలనే ఎంపిక చేసుకుంది

10TV Telugu News