Home » Lady Director Sudha Kongara
సినీపరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువమంది ఉంటారు. కానీ ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకురాలు “సుధ కొంగర”. కాగా ఇటీవల ఈ లేడీ డైరెక్టర్ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలో ఒకరైన రతన్ టాటా బయోపిక్ తెరకెక్కిం
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ విడుదల చేయగా భారీ క్రేజ్ దక్కించుకుంది.