Home » Lady Finger Cultivation
Lady finger Cultivation : బెండను ఏడాది పొడవునా సాగుచేసినప్పటికీ.. ఖరీఫ్, వేసవిలో వేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది.
Lady Finger Cultivation : వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది.
Cultivation Management : వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది.
సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి8 టన్నుల పశుల ఎరవును వేసి బాగా కలియదున్నాలి.
చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా బెండ సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం .