Home » Lady Finger Plant
బెండ పంట వేసుకునేందుకు అన్ని కాలాలు అనుకూలమే. తక్కువ నీటితో ఆరుతడిగా పండించుకునే పంటల్లో ఇదొకటి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైతులు బెండను విత్తారు. నూటికి 90 శాతం మంది రైతులు హైబ్రిడ్ బెండ రకాలపై ఆధారపడుతున్నారు.
సాధారణంగా బెండ మొక్కలు నాలుగడుగుల నుంచి ఐదడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆ తరువాత మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. కానీ ఓ హిందూ పాఠశాలలో నాటిన బెండమొక్కలు మాత్రం ఏడు అడుగులు దాటి పెరిగిందట. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలిలంకలో జరిగి�