Home » Lady Producers
నిర్మాతలుగా మారిన హీరోయిన్లకు పరీక్షా కాలం ఎదురు కాబోతుంది. హీరోయిన్ గా అయితే పేరు సాధించారు కానీ ప్రొడ్యూసర్స్ గా డబ్బులు సంపాదిస్తారా..
సినిమా నిర్మాణమంటేనే కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం.. అన్నిటికీ మించి తీవ్ర ఒత్తిడితో నిర్వహించాల్సిన పని. అందుకే పెద్దపెద్ద సంస్థలే సినిమా నిర్మాణంలో నేర్పుగా ముందుకు సాగుతూ విజయాలను అందుకుంటున్నాయి. మరికొందరు స్టార్ ప్రొడ్యూసర్స్, హీరో�