Home » Lajpat Rai Market
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా లజ్పత్ రాయ్ మార్కెట్లో గురువారం (జనవరి 6) తెల్లవారుజామున 4.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 58 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.