Home » Lakes in Hyderabad
డెక్కన్ పీఠ భూమిలో ఉన్న హైదరాబాద్కు వర్షపు నీరే ఆధారం. వర్షం నీటిని వడిసి పట్టుకుంటేనే ప్రజల దాహర్తి తీరేది.
ఇందులో 282 చెరువులు చూద్దామన్నా కనిపించవు. అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారిపోయాయి.
హైదరాబాద్ లో 300 చెరువులు మాయం!