Lakhan Yadav

    6 నెలల కష్టానికి ఫలితం దక్కింది. ఇద్దరు కూలీలకు దొరికిన వజ్రాలు

    November 5, 2020 / 10:53 AM IST

    Madhya pradesh Panna two labourers diamonds : ఆశ..ప్రతీ మనిషి జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఆశ అనేది కచ్చితంగా ఉంటుంది. ఆశ అనేది లేకపోతే ఏ మనిషి బతకలేడు. కష్టాలు..కన్నీళ్లు..ఆర్థిక సమస్యలు ఇలా ఏదైనా సరే ఈ కష్టాల నుంచి ఎప్పటికైనా సరే బైటపడతామనే ఆశతోనే ప్రతీ మనిషి బతుకుతుంటా�

10TV Telugu News