lakhs

    రోడ్లపై చెత్త వేశారని లక్షల్లో జరిమానా

    January 19, 2020 / 02:36 AM IST

    రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై చెత్త వేయడం, సామాజిక బాధ్యత చూపించని వారిపై భారీ జరిమానా పడింది. ఏడు సంస్థలకు గానూ రూ. 1.48 కోట్లు విధించింది జీహెచ్ఎంసి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్ & డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ డైరెక్ట‌ర్ విశ్వ‌

10TV Telugu News