Home » LAL BAHADUR SASTRI
అది 1966 జనవరి 11.. అప్పటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి సోవియట్ యూనియన్ లో ఉన్నారు. తాష్కెంట్లో అదేరోజు లాల్‌బహదూర్ శాస్త్రి మృతి చెందారు. ఆయన మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా, అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ మాజీ అధి�
నేడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా విజయ్ ఘాట్ లో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కూడా మోడీ వెంట కలిసి వెళ్లి లాల్ బహదూర్ శాస్త్రికి నివాళ�