Home » Lal Salaam Teaser
నేడు రజిని బర్త్ డే కావడంతో లాల్ సలామ్ మూవీ టీం ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు.
ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.