Lamiparvathi

    టార్గెట్ ఎలక్షన్ : ‘లక్ష్మీస్ NTR’ రిలీజ్ డేట్

    March 1, 2019 / 07:10 AM IST

    ఎప్పుడూ వివాదాల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్నికలను టార్గెట్ చేశాడా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన సినిమా ఎన్నికల సీజన్‌లో విడుదల కాబోతోంది. వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ NTR’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట�

10TV Telugu News