Land Case

    ప్రభాస్‌కు ఊరట : భూ వివాదానికి హైకోర్టు సూచనలు

    April 24, 2019 / 01:53 AM IST

    సినీ నటుడు ప్రభాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం కోర్టు దీనిపై విచారణ జరిపింది. ఆరు దశబ్దాలుగా కొనసాగుతున్న భూ వి�

10TV Telugu News