Home » land-for-job case
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’ విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పాట్నాలోని రబ్రీ దేవి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆమె తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీకి వెళ్లిపోయిన కొద్ది సేపటికే అధికారులు వారి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహ