Home » Land Grabbing Act
మీరు స్వేచ్చగా వచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం ఎన్డీయే ప్రభుత్వం మీకు ఇచ్చింది అని తెలియజేసుకుంటున్నా.
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే.. వాస్తవాలను మభ్యపెట్టి లేని పోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోం
నిజం తెలిసేలోపు అబద్దం ఊరంతా చుట్టేసి వచ్చినట్లు... భూ యజమానులకు మంచి చేసే చట్టంపై దుష్ప్రచారం జరుగుతోందని అంటోంది వైసీపీ..